Tuesday, September 18, 2012

జి - స్పాట్‌ అంటే ఏమిటి? స్త్రీలలో ఎక్కడ ఉంటుంది!? what is the mean of G spot


ఉపరతి ఎంత చేసినా అనేక మంది మహిళలకు సెక్స్ ప్రేరణలు కలుగవు. అయితే, జి స్పాట్ వద్ద స్పృశిస్తే మాత్రం బాగా ప్రేరణ పొందుతారని సెక్స్ కథనాల్లో చదువుతుంటాం. అసలు ఈ జి స్పాట్ అంటే ఏంటి. స్త్రీ శరీర అవయవాల్లో ఎక్కడ ఉంటుందన్నది అనేక యువకులకు తెలియదు. ఇపుడు వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం. 

జి-స్పాట్‌ అనేది స్త్రీ బీజవాహికపై కప్పులో సుమారు అంగుళం లోతున ఉండే ఒక సునిశితమైన ప్రదేశం. ఈ భాగంలో స్పర్శ సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజవాహికలోకి వేలు చొప్పించి అంతటా కలియతిప్పుతూ స్పర్శిస్తుంటే స్త్రీ సుఖానుభూతులకు లోనవుతుందని సెక్స్ నిపుణులు చెపుతుంటారు. స్త్రీ మెలికలు తిరగటమే కాకుండా మూత్ర ద్వారంలోంచి ద్రవం వెలువడుతుందనీ ట్రాఫెన్‌బర్గ్ అనే సెక్స్ నిపుణుడు 1950లోనే ప్రకటించాడు. ఆయన పేరు మీద గ్రాఫెన్‌బర్గ్‌ స్పాట్‌ అనీ లేదా జి-స్పాట్‌ అనీ స్త్రీ బీజవాహికను పిలుస్తుంటారు. 

అయితే, ఈ జి స్పాట్ నిజంగా స్త్రీలలో ఉంటుందా అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం మహిళలు మృతి చెందిన తర్వాత వారి శవాలతో పరిశోధన చేసి గాలించగా, అలాంటి చర్మభాగమేమీ వైద్యులు కనిపించలేదనే వాదనా ఉంది. అయితే, పైగా స్త్రీలు జి-స్పాట్‌ స్పర్శకి పులకరించినప్పడు విడుదలయ్యే మూత్రనాళ ద్రవంలో ప్రోస్టేటు గ్రంధిలో ఉండే రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు.

No comments:

Post a Comment